
పహల్గాం నరమేధం: హిందువులను లక్ష్యంగా చేసిన ఉగ్రదాడి.. కామాక్షి కన్నీటి కథ!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని హిందువులను





























