
ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రేపే!!
ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నేడు (జనవరి 7) తుది తీర్పు ఇవ్వనుంది. గతంలో ఈ కేసులో









