
పశ్చిమాసియా చిచ్చు.. ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా.. పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపిస్తున్న తరుణంలో, భారత




















