
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు: టీవీ స్టూడియోపై బాంబు, యాంకర్ పరుగు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట భీకర వైమానిక దాడులు చేస్తోంది. టెహ్రాన్‌తో పాటు పశ్చిమ ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.





























