
ఒబామా ఫేవరెట్స్‌లో భారతీయ చిత్రం: ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్!!
తనకు నచ్చిన చిత్రాలు, పుస్తకాలు, సంగీత ఆల్బమ్స్ జాబితాను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2024 చివర్లో ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆ జాబితాలో భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా రూపొందించిన ‘ఆల్





























