
శివకార్తికేయన్ 25వ చిత్రం: భారీ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల!!
వెండి తెరపై వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తన 25వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మహిళా దర్శకురాలు





























