
వామ్మో.. ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ వేలంపాటలో సంచలనం.. ఎన్ని లక్షలు పలికిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో బుకింగ్స్ మొదలయ్యాయి. రికార్డు స్థాయిలో





























