
విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్! ‘జన నాయకన్’ ఆయన చివరి సినిమా కాదా?
దళపతి విజయ్ తన ‘జన నాయకన్’ సినిమా తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. మలయాళం-తమిళ నటి మమితా బైజు చేసిన ఒక వీడియో





























