
మిథున్ రెడ్డి సిట్ విచారణకు.. విజయసాయి ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం!
వైఎస్ఆర్‌సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన శనివారం ఉదయం చేరుకుని





























