
యోగాతో ప్రపంచ ఖ్యాతి: విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రసంగం!
విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల సమక్షంలో ఈ భారీ యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు





























