
గూగుల్ మీట్‌లో లాంగ్వేజ్ మ్యాజిక్: ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు.. గూగుల్ కొత్త ఫీచర్!
గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind) రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ ఆడియో మోడల్ సాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. అవతలి వ్యక్తి ఏ భాషలో మాట్లాడినా.. వినేవారికి వారు కోరుకున్న భాషలోకి తక్షణమే అనువాదం అవుతుంది.





























