
ఆహా.. కోట శ్రీనివాసరావు: ఆ ‘పిసినారి లక్ష్మీపతి’ పాత్ర వెనక అదిరిపోయే కథ!
పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోగల అతికొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హాస్యనటుడిగా ఆయన ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఆయన నటించిన కొన్ని పాత్రలు చూస్తే, కోట



























