
“పిల్లలెప్పుడు?”.. ఆ ప్రశ్న ఆపండి.. దంపతుల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించండి!
పెళ్లయ్యి ఏడాది దాటిందో లేదో.. చుట్టుపక్కల వారికి, చుట్టాలకు అప్పుడే టెన్షన్ మొదలైపోతుంది. “ఏమ్మా! ఇంకా విశేషం ఏం లేదా?” అని చాలా క్యాజువల్‌గా అడిగేస్తుంటారు. కానీ ఆ ఒక్క ప్రశ్న ఆ దంపతులపై,




























