
వాట్సాప్‌లో న్యూ ఇయర్ ధమాకా: వీడియో కాల్‌లో బాణసంచా.. 2026 స్పెషల్ స్టిక్కర్లు!!
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్, 2026 నూతన సంవత్సరానికి అదిరిపోయే స్వాగతం పలుకుతోంది. తన యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలను మరింత ఉల్లాసంగా జరుపుకునేలా పలు కొత్త





























