
జనవరిలో బోలెడు హాలిడేస్: విద్యార్థులకు వరుసగా పండగే.. నెలకు సగం రోజులు హాలిడేసే!
కొత్త ఏడాది అంటేనే కొత్త ప్లాన్లు, ప్రయాణాలు. అలాంటిది జనవరి నెలలోనే వరుసగా సెలవులు దొరికితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. వచ్చే 2026 జనవరిలో విద్యార్థులకు, ఆఫీసులకు వెళ్లే వారికి పండగ వాతావరణమే





























