
ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ విజ్ఞప్తి: పాదయాత్రలు వద్దు!
తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ (NTR) కృతజ్ఞతలు తెలిపారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న వారి ఉత్సాహాన్ని అర్థం చేసుకున్నా, కానీ వారు పాదయాత్రల్లాంటి కష్టసాధ్యమైన ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల సంక్షేమమే





























