
పుష్పరాజ్ రీలోడెడ్: ఓటీటీలోకి పుష్ప 2 ఈ వారం నెట్ ఫ్లిక్స్ లోకి!! నిడవి 3 గంటల 44 నిమిషాలు!!
2023 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. రూ. 1896 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో





























