
జగన్‌కు అసెంబ్లీకి వెళ్లలేడు.. కానీ, జైళ్లకు వెళ్లి పరామర్శలు చేస్తాడు!!: వైఎస్ షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరస్థులను, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని జైలుకు వెళ్లి పరామర్శించే జగన్, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిలదీయలేకపోతున్నారని





























