
జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు అరెస్ట్!
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు





























