
ఏపీ ఫైబర్‌నెట్ వివాదం – ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా, ఎండీ బదిలీ!?
ఏపీ ఫైబర్‌నెట్‌లో జరుగుతున్న వివాదం కారణంగా ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సీఎం





























