
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్: 242 మందితో ప్రమాదం!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటన దేశాన్ని కలవరపెట్టింది. లండన్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 230 ప్రయాణికులు, 12 మంది





























