
భయానక భూకంపం – మయన్మార్, థాయ్‌లాండ్‌లో 1000కుపైగా మృతి
శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లను తీవ్ర భూకంపాలు వణికించాయి. మయన్మార్ మిలిటరీ తెలిపిన వివరాల ప్రకారం, 1002 మంది మరణించగా, 2370 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ భారీ





























