
ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించే యుఫోరియా వేడుక.. ఈ నెల 15న విజయవాడలో!!
“సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జీవితాలను రక్షిస్తాయని, అందరూ





























