
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ: రూ.5,000 నోట్లపై పుకార్లకు చెక్
ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ రూ.500 కాగా, రూ.5,000 నోటు త్వరలో రాబోతుందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ క్లారిటీ ఇచ్చింది. ఆర్‌బీఐ, రూ.2,000 నోట్లను





























