
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ‘రైల్వే వన్’ యాప్‌తో క్యూలైన్ల తిప్పలకు చెక్!
ప్రతిరోజూ జనరల్ టికెట్ల కోసం రైల్వే స్టేషన్లలో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పండగ సీజన్లలో ఈ రద్దీ వర్ణనాతీతం. ప్రయాణికుల ఈ ఇబ్బందులను గమనించిన రైల్వే





























