
ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన గ్రామాలు, వంతెనలు!
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, మేఘ విస్ఫోటంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. వందలాది రోడ్లు మూసుకుపోయాయి. ప్రజలు, జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు





























