
బర్త్‌డే వేడుకల పేరుతో బరితెగింపు: రోడ్డుపై టపాసులతో గుజరాత్ వ్యాపారవేత్త రచ్చ!
సెలబ్రిటీలమనో లేదా డబ్బున్న వాళ్లమనో అనుకునే కొందరు, సామాన్యుల ప్రాణాలతో ఎలా ఆడుకుంటారో ఈ ఘటన నిరూపిస్తోంది. తన కొడుకు పుట్టినరోజు కోసం ఏకంగా రోడ్డునే ఆక్రమించి, ట్రాఫిక్ ఆగిపోయిందని అడిగిన వారిపైకే బాంబులు





























