
‘స్వయంభూ’ సీక్రెట్ షూటింగ్.. నిఖిల్ ఆసక్తికర అప్‌డేట్!
నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘స్వయంభూ’ షూటింగ్ చివరి దశలోకి వచ్చింది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ నేపథ్యంతో గ్రాండ్ విజువల్ ట్రీగా రాబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో





























