
భారీ స్కోరుతో ఆసీస్ విజయం – సచిన్ మెరుపులు వృథానే!!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో భారత్ మాస్టర్స్ జోరుకు ఆస్ట్రేలియా మాస్టర్స్ కళ్లెం వేసింది. బుధవారం వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచి బ్యాటింగ్





























