
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు: సిట్ ప్రశ్నల సెగ.. కీలక వ్యక్తుల పాత్రపై ఆరా!!
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి కల్తీ వ్యవహారం లో సిట్ విచారణ మూడో రోజు కొనసాగింది. సిట్ అధికారులు ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్,





























